Saturday, May 4, 2024

MOVIE : అడివి శేష్, దుల్క‌ర్ స‌ల్మాన్ ల‌తో మూవీ..

తెలుగులో ఒకప్పుడు మల్టీస్టారర్‌ సినిమాలు చాలా అరుదు అయినా.. ఇప్పుడు చాలానే వస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌, ఆచార్య, ఓరి దేవుడా లాంటి సినిమాలు వచ్చాయి. ప్రభాస్‌ కల్కీ 2898 ఏడీలో కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్ లాంటి స్టార్లు నటిస్తున్నారు.

తాజాగా తెలుగులో మరో మల్టీస్టారర్‌ సినిమా రాబోతుంది. దుల్కర్‌ సల్మాన్‌, అడివి శేషు కాంబోలో ఓ మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు పరశురామ్‌ దగ్గర పనిచేసిన ఓ యువ డైరెక్టర్ ఈ మల్టీస్టారర్‌ సినిమాను తెరకెక్కించనున్నాడు. అతడు చెప్పిన కథ నచ్చడంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఓకే చెప్పిందని టాక్..

Advertisement

తాజా వార్తలు

Advertisement