Monday, April 29, 2024

ఎన్టీఆర్ కొడుకుకి అక్షరాభ్యాసం !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో వారి కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. షూటింగ్ లో కాస్త సమయం దొరికినా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు పేరు అభయ్ రామ్, రెండో కుమారుడు. మొదటి కొడుకు పేరు అభయ్ రామ్.రెండో కొడుకు పేరు భార్గవ్ రామ్. 2018 జూలై నెలలో భార్గవ్ రామ్ జన్మించారు.

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆదివారం భార్గవ్ రామ్ కు అక్షరాభ్యాసం చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగిందట. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement