Sunday, April 28, 2024

ఏ సినిమా.. ఏ ఓటీటీలో?

కొత్త సినిమాలు విడుదలైన మూడు లేదా నాలుగు వారాలకే ఓటీటీల్లో వచ్చేస్తున్నాయి. డబ్బులు ఖర్చు పెట్టడం దండగ అని భావించే వాళ్లు, కరోనా వల్ల భయపడుతున్నవాళ్లు ఇంకా థియేటర్ల వైపు చూడటం లేదు. దీంతో వాళ్లు ఓటీటీల్లో సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవల కొత్తగా విడుదలైన సినిమాలు ఏ ఓటీటీలో వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

✿ ఉప్పెన: నెట్ ఫ్లిక్స్
✿ జాంబీరెడ్డి: ఆహా
✿ A1 ఎక్స్‌ప్రెస్: సన్ NXT
✿ జాతి రత్నాలు: అమెజాన్ ప్రైమ్
✿ శ్రీకారం: సన్ NXT
✿ గాలి సంపత్: సన్ NXT
✿ షాదీ ముబారక్: జీ5
✿ చావు కబురు చల్లగా: ఆహా
✿ కేజీఎఫ్-2: అమెజాన్ ప్రైమ్
✿ లవ్‌స్టోరీ: ఆహా
✿ టక్ జగదీష్: అమెజాన్ ప్రైమ్

Advertisement

తాజా వార్తలు

Advertisement