Tuesday, April 30, 2024

Lal Salaam ట్రైలర్ రిలీజ్ !

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్ – విక్రాంత్ హీరోలుగా హీరోలుగా నటిచించిన సినిమా లాల్ సలాం. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీ కాంత్ కీలకపాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. కాగా, తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌ను విడుదల చేశారు మేకర్స్.

ఇక ఈ సినిమాలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. రజినీ ఈ సినిమాలో మోయిద్దీన్ భాయ్ అనే పాత్రలో కనపడనుండగా.. రజినీకీ సోదరిగా జీవిత నటిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement