Thursday, May 2, 2024

Kriti Sanon : వంగ‌పండులో కృతి స‌న‌న్…

పదేళ్ల క్రితం మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. ఈ అమ్మడు తెలుగు లో చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఆకట్టుకునే అందం తో పాటు యాక్టింగ్ విషయంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకునే సత్తా , స్టామినా ఉన్న ముద్దుగుమ్మ కృతి సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా ఒక అవార్డు వేడుకలో ఈ అమ్మడు విభిన్నమైన ఔట్ ఫిట్ లో ఆకట్టుకుంది. క్లీ వేజ్ షో తో పాటు థైస్ ఎక్స్ఫోజ్‌ చేస్తూ ఆకట్టుకునే విధంగా యూనిక్‌ ఔట్ ఫిట్ లో కృతి సనన్‌ చూపు తిప్పుకోనివ్వడం లేదు. బాలీవుడ్‌ కి చెందిన పలువురు ప్రముఖ హీరోయిన్స్ హాజరు అయిన ఈ అవార్డు వేడుకలో కృతి సనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement