Sunday, May 5, 2024

Kiara Advani : పెళ్లి అయితే ఏంటంటా….

బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ చాలా తక్కువ టైంలోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు అందుకుంది. ఇక కియారా అద్వానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా అవకాశాలు రాబడుతోంది.

- Advertisement -

అమ్మడు ఎక్కడ కనిపించినా కూడా తన గ్లామర్ తోనే ఎట్రాక్ట్ చేస్తుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అమ్మడు స్టైలిష్ గౌనులో చాలా ఘాటుగా దర్శనమిచ్చింది. అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే కెమెరాలు అన్నీ కూడా ఆమె వైపుకే యూ టర్న్ తీసుకున్నాయి. పక్కన ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నా కూడా అక్కడ ఫోటోగ్రాఫర్ల ఫోకస్ మొత్తం కియారా అద్వానీపైనే పడిపోయింది. ఇక ఆమె నిండు అందాలతో మాత్రమే కాకుండా నడుము అందాలతో కూడా మాయ చేసేసింది అని చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement