Saturday, May 4, 2024

Jawan Ott Release | మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి ”జవాన్”.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..!!

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. థియేటర్స్‌లో ఇరగదీస్తోన్న మూవీని నెట్ ఫ్లిక్స్ సంస్థ అన్ని భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమా నవంబర్ 2నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement