Wednesday, May 15, 2024

HONEY ROSE : హెవీ వెయిట్ అందాల రోజ్……..

హనీ రోజ్.. హనీ రోజ్ యూత్ నోట ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారింది.
కస్సుమనే అందంతో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది..

ఇక సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ పెంచుతూ చూపు తిప్పుకొనివ్వకుండా హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది.. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది.. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది.. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విరహ వేదనలో రగిలిపోతోంది హనీరోజ్. బ్లాక్ మెరుపుల డ్రెస్సులో కసి చూపులతో ముద్దు ముద్దుగా ఫోటోలకు ఫోజులిచ్చింది బ్యూటీ.. ఒక్కో పోజుకు ఫిదా అవుతున్నారు యూత్.

Advertisement

తాజా వార్తలు

Advertisement