Monday, April 29, 2024

CWC 2023 IND VS NZ Semi Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement