Thursday, May 2, 2024

గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’ ఫస్ట్ గ్లిమ్స్

నీది నాది ఒకే కథ, విరాటపర్వం వంటి చిత్రాలకు చీప్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణమాచారి దర్శకత్వంలో గెటప్ సీను ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రాజు యాదవ్. సమాజంలో మనం చూసే ఎన్నో పాత్రల మనస్తత్వాలను ప్రతిబింబించేలా ఈ సినిమాని దర్శకుడు రూపొందిస్తున్నారు. ఇందులో గెటప్ శీను సరసన అంకిత కారత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇక ఈ చిత్రానికి కనులు కనులను దోచాయంటే సేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement