Tuesday, May 21, 2024

Sra‌vanti: బ్యాక్ లేస్ లో స్ర‌వంతి…

స్రవంతి చొక్కారపు.. ఈ పేరు వింటేనే రాయలసీమ యాసతో పాటు నవ్వు గుర్తు వస్తుంది. అంతలా ఆమె తన నవ్వుతో అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల గామి సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో స్రవంతి పై ప్రశంసలు కురిపించారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.
హీరోయిన్ల కన్నా ఈ మధ్య మీరే అందమైన చీరలు కడుతున్నారని విశ్వక్ అనగానే.. స్రవంతి మురిసిపోయింది.

తన ముసి ముసి నవ్వులతో మరోసారి అందరినీ ఫ్లాట్ చేసేసింది. బిగ్ బాస్ షోకు వెళ్లే ముందు వరకు కొద్ది మందికే తెలిసిన ఈ భామ.. బయటకొచ్చాక ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకున్న ఈ బ్యూటీ.. డైలీ కొత్త కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తోంది. ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఏ మాత్రం కూడా తరగని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
పెళ్లైనప్పటికీ గ్లామర్ షో విషయంలో తగ్గేదేలే అంటూ సందడి చేస్తుంటోంది. అటు మోడ్రన్ గా.. ఇటు ట్రెడిషనల్ గా ఔట్ ఫిట్స్ లో ఫోటోలు పోస్ట్ చేస్తుంటోంది. విశ్వక్ చెప్పినట్లు హీరోయిన్ల కన్నా అందమైన చీరలు కట్టుకుంటూ కుర్రకారు మతులు పోగుడుతుంటోంది. నెట్టింట హీట్ పుట్టిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో స్రవంతి ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఇది 2021 లో పోస్ట్ చేసిన ఫొటో అయినప్పటికీ లేటెస్ట్ పిక్ అన్నట్లే వైరల్ అవుతోంది. ఆ పిక్ లో అమ్మడు బ్యాక్ అందాలతో ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసిందీ. పొట్టి నిక్కరు వేసుకుని బ్యాక్ లెస్ టాప్ తో అందాలు ఆరబోసింది స్రవంతి. బ్యాక్ పోజు ఇస్తూ వయ్యారాలు ఒలికించింది. థైస్ షో చేస్తూ తన చూపులతో అందరినీ ఫిదా చేసేస్తోంది. స్కిన్ షోతో కుర్రాళ్లకు కిర్రెక్కిస్తోంది. తెలుగమ్మాయి ఫొటోకు ఫిదా అయిన నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement