Monday, May 20, 2024

Salaar | రేపే ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్..

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్ సలార్‌. అభిమానులు ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్న ఈ మూవీ మ‌రో ప‌ది రోజుల్లో (ఈ నెల‌ 22న) థియేట‌ర్ల‌లో వ‌చ్చేందుకు రెడీగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ షురూ చేసింది సలార్ టీం. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ సూరీడే సాంగ్ అప్‌డేట్ అందించారు మేక‌ర్స్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సూరీడే లిరికల్ వీడియో సాంగ్‌ను రేపు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement