Sunday, April 28, 2024

ఎన్టీఆర్ కొరటాల హీరోయిన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

యంగ్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వాని ని సెలెక్ట్ చేశారు. కానీ కియారా రెమ్యునరేషన్ పరంగా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తుందట.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అందుకు దర్శకనిర్మాతలు కూడా ఓకే చేశారని సమాచారం. ఇక గతంలో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలో నటించారు. అందులో భరత్ అనే నేను కొరటాల శివ దర్శకత్వం లోనే వచ్చింది. ఇక ప్రస్తుతం కీయారకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement