Monday, December 11, 2023

సైలెంట్ గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘రంగమార్తాండ’

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్ లో తెరకెక్కి ఇటీవల రిలీజ్ అయిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమా గత నెల (మార్చి) 22న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, ఈ మూవీ సైలెంట్‌గా ఇవ్వలా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేపింది. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాని మిస్ అయిన వారు ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లో చూసి ఆనందించవచ్చు.

- Advertisement -
   

హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement