Sunday, April 28, 2024

Disha Patani : బ్లాక్ లో దిశ సునామీ..

దిశా పటానీ తన అభిమానులను ఎప్పుడూ త‌న‌దైన ఫ్యాష‌న్ సెన్స్ తో ఆశ్చర్యపరుస్తుంది. కెల్విన్ క్లెయిన్ ప్రకటనలలో బోల్డ్ లుక్ లేదా రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో స్ట‌న్న‌ర్ గా నిలుస్తుంది. పోటీలో ఎదురే లేని స్ట‌న్నింగ్ డ్రెస్సింగ్ స్టైల్‌తో పదికి పది స్కోర్ చేయ‌డం త‌న‌కే చెల్లింది.

ఇప్పుడు మరోసారి దిశా పటానీ తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేయ‌గా ఇది క్ష‌ణాల్లో అంత‌ర్జాలంలోకి దూసుకెళ్లింది. ఈసారి బ్లాక్ డ్రెస్ లో దిశా ఎంతో హాట్ గా క‌నిపించింది. బ్లాక్ టూ పీస్ లో క‌నిపించిన దిశా సొగసైన శరీరం, భంగిమ ఎక్స్ ప్రెష‌న్స్ ప‌రంగా అద్భుతంగా కనిపించింది. దిశా అంద‌మైన రూపాన్ని చూసి అభిమానులు మంత్ర‌ ముగ్ధులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement