Tuesday, May 7, 2024

‘నేనే వస్తున్నా’ టీజర్ రిల‌జ్.. హీరోగా, విలన్ గా సర్ప్రైజ్ చేసిన ధనుష్..!

తమిళ స్టార్ హీరో ధనూష్ రాబోయే సినిమా నానే వరువెన్, తెలుగు వ‌ర్షెన్ లో నేనే వ‌స్తున్నా అనే టైటిల్ తో రిలీజ్ కానుంది.. కాగా, ఈ మూవీ ఈ నెల‌ 29న విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌ విడుదల చేస్తోంది. ఈ సినామాలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ధనుష్ తొలిసారిగా ఓ సినిమా కథను స్వయంగా రాసుకోవడం. ఆయన సోదరుడు సెల్వరాఘవన్ ఈ మూవీకి దర్శకత్వం వ‌హించ‌డం.

అయితే.. ధనుష్, సెల్వరాఘవన్ కాంబోలో రాబోతున్న ఐదవ మూవీ నేనే వస్తున్నా. ఇక ఈ సినిమా రిలీజ్ టైమ్ దగ్గ‌ర పడుతుండంతో మేకర్స్ మూవీ ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు, ఈ క్ర‌మంలోనే తాజాగా.. కొద్దిసేప‌టి క్రితం మూవీ టీజ‌ర్ ను రిలీజ్ చేశారు ముక‌ర్స్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement