Saturday, May 18, 2024

Tiger 3 OTT | టైగర్ 3 ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

బాలీవుడ్ స్పై యూనివర్స్ లో రీసెంట్ గా వచ్చిన మూవీ “టైగర్ 3”. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ అవైటెడ్ సీక్వెల్ థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌తో మంచి వసూళ్లనే రాబట్టింది. కాగా, ఈ సినిమా త్వరలోనే సినిమా ఓటీటీలోకి రానుంది. మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ విడియో ఈ సినిమాని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సంక్రాంతి టైం లో టైగర్ 3 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement