Saturday, May 4, 2024

‘జాతి రత్నాలు’ చిట్టి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. !!

అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ ,ప్రియదర్శి ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం జాతిరత్నాలు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక నవీన్ పోలిశెట్టి సరసన ఫరియ అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమాలోని చిట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా ఆ పాట ఫుల్ వీడియోని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు రధన్ మ్యూజిక్ అందించారు.

YouTube video

https://www.prabhanews.com/topstories/power-star-pawan-kalyan-vakeel-saab-trailer/

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement