Monday, December 2, 2024

Aisha Sharma : ఈ చిరుత‌కు ఒక్క ఛాన్స్ రాదేంటేబ్బా…

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మ ఐషా శర్మ అందాల ఆరబోత ఫోటో షూట్స్ స్టార్‌ హీరోయిన్స్ ఫోటో షూట్స్ కి ఏమాత్రం తగ్గడం లేదు. జోరుగా హుషారుగా అన్నట్లుగా ఈ అమ్మడు తెగ హాట్‌ ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది.

హాట్‌ ఫోటో షూట్స్ ను షేర్‌ చేసే ఐషా ఈసారి హాట్‌ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. క్లీ వేజ్‌ షో చేస్తూ వంగి మరీ ఈ అమ్మడు అందాలను చూపిస్తోంది. పడుకుని, పక్కకు వంగి ఇలా రకరకాలుగా భంగిమల్లో ఐషా అందాలు చూపిస్తుంది. అక్కకు మించి అందాల ఆరబోత చేస్తున్న ఈ అమ్మడు హీరోయిన్‌ గా కూడా ఒక్క ఛాన్స్ వస్తే నిరూపించుకోవడం ఖాయం అనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement