Thursday, May 2, 2024

Rajanikanth: బాల‌రాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌లో త‌లైవా

అయోధ్యలోని రాముని ప్రాణప్రతిష్ఠని కళ్లారా చూసేందుకు దేశం నలుమూలల నుంచి రామ భక్తులు అక్కడికి బయలు దేరుతున్నారు. ఈ మహోత్సవానికి ఆహ్వానం అందిన సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అయోధ్య‌కు వెళ్లారు. అయోధ్య‌లోని రామ‌ప్ర‌తిష్ఠా మ‌హోత్స‌వంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement