Thursday, April 25, 2024

Breaking: ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రిలీజ్ కాకుండానే ఈ సినిమా చుట్టూ రచ్చ రచ్చ జరుగుతోంది. తెలంగాణ హైకోర్టు సెన్సార్ బోర్డుకు తిప్పి పంపింది. మూడు వారాల్లోగా సినిమా పరిశీలించాలని కమిటీకి హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement