Monday, October 18, 2021

మరింత హాట్ గా అను ఇమ్మానుయేల్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అను ఇమ్మానుయేల్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు నటిగా ఆమెకు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసినప్పటికీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అను… రకరకాల ఫోటోలను, హాట్ హాట్ స్టిల్స్ తో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ లాకెట్ వేసుకొని ఎద అందాలు చూపిస్తూ ఓ ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటోలో అను ఇమ్మానియేల్ మరింత హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News