Saturday, May 4, 2024

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్…

వర్ధమాన నటుడు సుహాస్‌ నటిస్తున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’. జీఏ 2 పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. బన్నీవాసు, వెంకటేష్‌ మహా సమర్పిస్తున్నారు. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ద్వారా దుశ్యంత్‌ కటికనేని దర్శకునిగా పరిచయం అవుతు న్నారు. ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు. మ్యారేజ్‌ బ్యాండ్‌ లో పనిచేసే మల్లి అనే యువకుడి గా సుహాస్‌ కనిపిస్తాడు. తాజాగా చిత్ర యూనిట్‌ పోస్టర్‌ విడుదల చేసింది. సుహాస్‌తో పాటు గోపరా జు రమణ, పుష్ప ఫేమ్‌ జగదీష్‌ ఇంకా డప్పులు, సన్నాయితో పాటుగా పలురకాలైన మంగళవా యిద్యాలతో పోస్టర్‌ కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement