Thursday, May 2, 2024

అల్లు శిరీష్ రొమాంటిక్ గా మారిపోయాడే !!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా సరైన హిట్ మాత్రం కొట్టలేక పోయాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు. రాకేష్ గతంలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ తో విజేత సినిమా తీశారు. కాగా అల్లు శిరీష్ సినిమా సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ను కూడా ఇవ్వలేదు.

అయితే అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రీ లుక్ లో అల్లు శిరీష్ హీరోయిన్ రొమాంటిక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

https://twitter.com/AlluSirish/status/1398506096193462272?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement