Saturday, April 27, 2024

Allu Arjun | మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ వ్యాక్స్ స్టాచ్యూ..

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వ్యాక్స్ స్టాచ్యూను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ వెల్లడించాడు. ప్రతి నటుడికి ఇదొక మైలురాయి వంటి ఘట్టమ‌ని, మ్యూజియం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహా గౌర‌వాన్ని పొందిన తొలి తెలుగు నటుడు, మొదటి సౌత్ నటుడు ప్రభాస్. ఆ తర్వాత ఈ మ్యూజియంలో మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement