Friday, April 26, 2024

అహం బ్రహ్మాస్మి లో అల్లరి నరేష్ ?

లాంగ్ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనౌన్స్ తోనే అంచనాలను పెంచారు చిత్ర యూనిట్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లరి నరేష్ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

క్లైమాక్స్ లో రెండు నిమిషాలపాటు ఈ పాత్ర ఉంటుందట. సినిమాకి ఆ పాత్ర ఎంతో కీలకమైనది అని సమాచారం. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై మంచు మనోజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వంలో వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement