Sunday, April 28, 2024

ఇంట్రెస్టింగ్ ప్రోమో రిలీజ్ చేసిన నాగ్

ఆరుపదుల వయసు మీద పడుతున్న యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు అక్కినేని నాగార్జున. ఇక ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. కాగా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ప్రోమోను నాగార్జున ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. టెర్రరిస్టుల ఏరివేత దిశగా సాగే ఈ టీజర్ ప్రోమో సగటు సినీ ప్రేక్షకులను,అభిమానులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్ విజయ్ వర్మగా కనిపించబోతున్నాడు. వరుస ఫ్లాప్ లతో ఉన్న నాగ్ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement