Thursday, May 9, 2024

విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ దంపతులు

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. కిరణ్ రావును పదిహేనేళ్ళ కిందట అమీర్ ఖాన్ వివాహం చేసుకున్నారు. అయితే వారి దాంపత్య జీవితానికి ఇప్పుడు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. 15 సంవత్సరాలు మధురంగా గడిచాయి, ఒకరిపై ఒకరం నమ్మకం తో ప్రేమతో గౌరవంతో ఉన్నాము.

కానీ కొత్త అధ్యాయంను ఇప్పుడు మా జీవితాల్లో మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. ఇక పై భార్యాభర్తలం కాదు… పిల్లలకు మాత్రం కో పేరెంట్స్ గా ఉండబోతున్నాము అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement