Monday, April 29, 2024

బర్త్ డే స్పెషల్…సూర్య లుక్ సూపర్

తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్య కు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే ఆకాశం నీ హద్దురా సినిమాతో మంచి హిట్ ను అందుకున్న సూర్య… ప్రస్తుతం తన 40వ చిత్రం పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ రోజు సూర్య పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ తో పాటు సెకండ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

అయితే సెకండ్ లుక్ లో ఇంట్రెస్టింగ్ గా కనిపించారు సూర్య. ఈ సినిమా ఒక పవర్ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ట్లు తెలుస్తోంది. చేతి లో కత్తి పట్టుకొని కనిపిస్తున్నాడు సూర్య. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎతరెక్కుమ్ తునింధవన్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement