Tuesday, May 7, 2024

హాట్ గా ‘విష్ణుప్రియ’

యాంకర్. నటి  విష్ణుప్రియ భీమనేని  ఇన్స్‌స్టాగ్రామ్  ఖాతాలో ఓ హాట్ ఫోటో షేర్ చేసి సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. గ‌తంలో ఎన్న‌డు లేనంత‌గా విష్ణు ప్రియ ఇలా రెచ్చిపోవ‌డంపై హాట్ టాపిక్ గా మారింది. విష్ణుప్రియ చాలా సినిమాల‌లో  సైడ్ క్యారెక్ట‌ర్స్ పోషించింది. కాని పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది. బుల్లితెర‌కు ఎంట్రీ ఇచ్చాక విష్ణు ప్రియ పేరు మారు మ్రోగిపోయింది. అడ‌పాద‌డపా హాట్ పొటో షూట్స్ చేస్తూ  కుర్ర‌కారు హృద‌యాల‌ను గెలుచుకుంది. తాజాగా  బుల్లి నిక్కరు, వైట్ షర్ట్ ధరించిన ఆమె, షర్ట్ బటన్స్ విప్పేసి ఎద అందాలు చూపిస్తూ వార్త‌ల‌లోకి ఎక్కింది. పోవే పోరా అనే టీవీ షోతో పాపులారిటీ తెచ్చుకున్న విష్ణు ప్రియ..  ‘చెక్‌మేట్’ అనే మూవీ చేసింది. ఇందులోను రెచ్చిపోయి న‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement