Wednesday, May 8, 2024

హైదరాబాద్ : గల్లీ చిన్నది- గరీబోళ్ల కథ పెద్దది: గోరటి వెంకన్న పాట ప్రస్తావించిన సీఎం కేసీఆర్

గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినండి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూతన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు చెప్పారు. ఆ పాటను తాను వంద సార్లు విన్నానన్నారు.  ఆ పాటలో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి, వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. పేదలను ఆదరించాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.‘

Advertisement

తాజా వార్తలు

Advertisement