Monday, May 6, 2024

స్విమ్మ్ సూట్ లో ‘పాయల్’ అందాలు

 సీనియర్ హీరోయిన్ ఇమేజ్ వచ్చి పడినా  కూడా.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఫాలోయింగ్ మాత్రం తగ్గట్లేదు. దానికి కారణం సోషల్ మీడియాలో ఆరబోస్తున్న అందాలే.సినిమాలు కాస్త లేటవుతాయేమో కానీ.. సోషల్ మీడియాలో పిక్స్ మాత్రం ఆలస్యం కావంటూ తన వెపన్ యూజ్ చేస్తోంది పాయల్. తాజాగా పోస్ట్ చేసిన ఓ పిక్.. ఫ్యాన్స్ ను జూమ్ చేసి చూడమంటోంది. బ్లూ కలర్ డ్రెస్ లో.. నీలిరంగు నీళ్ల దగ్గర ఒయ్యారాలు ఒలికిస్తున్న ఈ బ్యూటీ ఫొటోని .. కన్నార్పకుండా చూస్తున్నారు నెటిజన్లు. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ప్రస్తుతం తమిళ్ లో ‘ఏంజెల్’ అనే చిత్రంతో బిజీగా ఉంది పాయల్. తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాల్లేవీ అమ్మడికి. ‘అనగనగా ఓ అతిథి’ అనేచిత్రంలో ఆఖరుగా కనిపించిందీ భామ. లాక్ డౌన్ సమయంలో ఆహా ఓటీటీలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement