Friday, May 3, 2024

బిగ్‌ బీ కి మరో అంతర్జాతీయ అవార్డు

బిగ్‌ బీ మరో అంతర్జాతీయ పురస్కారం అందుకోనున్నాడు. భారతీయ సినిమాకు విశేషమైన సేవలు అందించినందుకు గాను ఎఫ్‌ఏఎఫ్‌ అవార్డు అందుకోనున్నాడు. అయితే ఈ అవార్డును అమితాబ్‌ కి హాలీవుడ్‌ దిగ్గజ దర్శకులు మార్టిన్‌ స్కోర్సీస్‌, క్రిస్టఫర్‌ నోలాన్‌ లు ఈ అవార్డు ఇవ్వనున్నారు. ఇండియన్‌ సినిమాకు అమితాడ్‌ అందించిన సేవలను వీరిద్దరు కొనియాడారు. ఐదు దశబ్దాల కెరియర్‌లో ఇండియన్‌ సినిమాతో పాటు మొత్తం భారత ఉపఖండంలో అమితాబ్‌ తన ముద్ర వేశారని మార్టిన్‌ స్కోర్సీస్‌ అన్నారు. ఈ అవార్డు అందుకోనున్న బిగ్‌ బీకి నోలాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement