Saturday, May 4, 2024

‘నిహారిక’ న్యూ మూవీ ఫస్ట్ లుక్

హీరోయిన్, మెగా ప్రిన్సెస్ నిహారిక నటిస్తోన్న కొత్త మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఓ మంచి రోజు చూసి చెప్తా అనే టైటిల్ ను పెట్టారు. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. య‌మ ధ‌ర్మ‌రాజు లుక్‌లో ఆయ‌న క‌న‌ప‌డుతుండ‌డం ఆక‌ర్షిస్తోంది. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో నిహారిక మ‌హారాణిలా క‌న‌ప‌డుతోంది. ఈ సినిమాను వ‌చ్చే నెల 19న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఈ సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల విడుద‌లైన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైన విజ‌య్ సేతుప‌తి  ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’తో మ‌రోసారి అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement