Sunday, April 28, 2024

థంబ్ నెయిల్ హెడ్డింగ్ : అకీరా లేటెస్ట్ ఫొటో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా ఫొటో వైరల్ గా మారింది. రాజకీయాల్లోకి  ప్ర‌వేశించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలంగా వెండి తెరకు దూరమయ్యారు. ఇప్పుడు మ‌ళ్లీ వ‌రుస సినిమాలతో బిజీ అయ్యారు.   ఆయ‌న న‌టించిన వ‌కీల్ సాబ్ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.  తాజాగా  పవన్  తనయుడు అకీరాకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  ఉప్పెన సినిమా స్పెషల్ షోకు మెగా కుటుంబంతో   వచ్చాడు అకీరా. సినిమా చూసేందుకు  పవన్ కూతురు ఆధ్య కూడా  వ‌చ్చింది. అక్కడ హీరో వైష్ణవ్ తేజ్‌తో దిగిన ఫొటో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement