Sunday, May 12, 2024

‘కమల్ హాసన్’ తో ‘శృతి’ ఫొటో వైరల్

విశ్వనటుడు..తన తండ్రి కమల్ హాసన్ ను కలిశారు హీరోయిన్ శృతిహాసన్. చాలా రోజుల తర్వాత తన తండ్రిని కలిశారు శృతి. కమల్ హాసన్ తో కలిసి శృతి దిగిన ఫొటోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఈ వారం ప్రారంభంలోనే త‌న బాయ్‌ఫ్రెండ్ శాంత‌ను హజారికాతోపాటు చెన్నైకి చేరుకున్నారు శృతిహ‌స‌న్‌. అటుపై తండ్రితో స‌మావేశం అయ్యారు. ఆమె ఓవ‌ర్‌సైజ్డ్ ష‌ర్ట్‌, బ్లాక్ ట్రౌజ‌ర్ ధ‌రించ‌గా, క‌మ‌ల్ హ‌స‌న్ ఎల్ల‌వేళ‌లా ధ‌రించే క్రీమ్ టీష‌ర్ట్‌, బ్రౌన్ పాంట్‌తో ఫొటోల‌కు ఫోజిచ్చారు. తండ్రితో క‌లిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన శృతి ‘డాడీ డియ‌రెస్ట్‌’ అని కామెంట్ చేశారు. ‘గుడ్ టూ సీ ప‌పా ఆఫ్ట‌ర్ ఏజెస్ అండ్ ఏజెస్ టూ బిజీ బీస్‌‌’ అని మ‌రో ఫోటో క్యాప్ష‌న్ పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement