Saturday, May 18, 2024

ఈ ఆఫర్ వర్కవుట్ అవుతుందా..

తమిళ స్టార్ హీరో  తన 65వ చిత్రాన్ని ప్రకటించాడు. సన్ పిక్చర్స్..నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందనుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకుంటున్నారని టాక్. యితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. దీనిపై పూజాహెగ్డే మాట్లాడుతూ..ఒక‌వేళ నాకు ఆ సినిమాలో భాగ‌స్వామ్యం అయ్యే అవ‌కాశం వ‌స్తే గొప్ప‌గా భావిస్తా. త‌మిళంలో నా డెబ్యూట్ సినిమా చేసిన‌ప్ప‌టి నుంచి ఏదో ఒక సినిమా చేయాల‌ని అనుకుంటూనే ఉన్నా. ఇది వ‌ర్క‌వుట్ అయ్యి ఈ అంద‌మైన ప్రాజెక్టులో నేను కూడా న‌టిస్తాన‌ని ఆశిస్తున్నా. ఈ ఆఫ‌ర్ వ‌ర్క‌వుట్ అవుతుందా అని చాలా ఎక్జ‌యిటింగ్‌గా ఎదురుచూస్తున్నాన‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement