Saturday, May 4, 2024

శాంసంగ్ ఫోన్లలో గూగుల్‌ సెర్చ్ తొలగిస్తున్న దక్షిణ కొరియా

సామ్‌సంగ్ తన ఫోన్‌లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్‌ను తొలగించడాన్ని పరిశీలిస్తోంది. గూగుల్‌ స్థానంలో మైక్రోసాఫ్ట్‌ సెర్చింజన్‌ ‘బింగ్‌’ను ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. సామ్‌సంగ్ తన ఫోన్‌లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్‌ను తొలగించడాన్ని పరిశీలిస్తోంది. బింగ్ కష్టాలను ఎదుర్కోవడం గూగుల్ సెర్చ్ ఇంజిన్ దూసుకుపోవడం వల్ల శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

చాట్‌జీపీటీ సాంకేతికతను బింగ్‌ సెర్చ్‌కు అదనపు ఫీచర్‌గా జత చేయడంతో పోటీ మరింత తీవ్రమైంది. మరోవైపు బింగ్‌ పోటీని తట్టుకునేందుకు గూగుల్‌ సైతం సిద్ధమవుతోంది. సెర్చింజన్‌కు కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లను జత చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement