Sunday, April 28, 2024

Gold : త‌గ్గిన బంగారం…

ఇటీవ‌ల కాలంలో బంగారు ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. గ‌త వారం రోజులుగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఇవాళ బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,370గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.65,860గా ఉంది.

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,370 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.65,860గా నమోదైంది. మరోవైపు నేడు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,900లుగా ఉంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,900గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement