Saturday, May 4, 2024

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం, వెండి

బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. గత రెండు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరల్లో బుధవారం మార్పులు చోటు చేసుకున్నాయి. తులం బంగారంపై రూ. 380 పెరిగింది. వెండిపై రూ. 400 పెరిగింది.

2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,020 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.350, 24క్యారెట్లపై రూ.380 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.400 మేర పెరిగి.. 76,400 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,020 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,400, విజయవాడలో రూ.79,400, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,400 లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement