Sunday, May 5, 2024

Gold : ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర…

పెరుగుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 68, 590 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 62, 890 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 77, 900 గా నమోదు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement