Saturday, April 27, 2024

Bullion Market – బంగారం కొనుగోలు దారులకు ఊరట..

గత వారం వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు గురువారం (అక్టోబర్‌12) మాత్రం స్థిరంగా కొనసాగాయి. అయితే వెండి ధర మాత్రం భారీగా తగ్గాయి. గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 53,650 ధర పలుకుతోంది. అదేవిధంగా 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement