Saturday, May 4, 2024

మహిళలకు బంపర్ ఆఫర్

మహిళా దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హోమ్ లోన్ తీసుకునే మహిళలకు వడ్డీ రేట్లను 5 బేసిక్ పాయింట్లు తగ్గించనున్నట్లు ప్రకటించింది. 6.70 శాతం ప్రారంభ వడ్డీ రేట్లతో హోమ్ లోన్లు అందించనున్నట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది. మరిన్ని పూర్తి వివరాలకు https://homeloans.sbi వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement