Friday, December 6, 2024

Vishakha – నేవీ అధికారి కుమార్తెకు లైంగిక వేధింపులు.. వీడియోతో బెదిరింపులు

విశాఖలో దారుణం జరిగింది. ఓ స్కూల్‌ అటెండరు అదే పాఠశాలలో చదువుతున్న పదోతరగతి బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అంతటితో ఆగకుండా వీడియో తీసి మిత్రులకు పంపించాడు. వీడియోలు చూసి వారు కూడా బెదిరించడం మొదలుపెట్టారు. ఇలా అటెండర్‌తో పాటు నలుగురు కామాంధులు బాలికను లైంగికంగా వేధించారు. కొంత కాలంగా జరుగుతున్న ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అటెండర్‌ను అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement