Monday, April 29, 2024

మ‌ద్యం మ‌త్తులో అల్లుడిని చంపిన మామ‌..

పెందుర్తి మండలం చిన్నముసిడివాడ పాత ఊరు గ్రామంలో మద్యం మత్తులో జ‌రిగిన దాడిలో ఒక నిండు ప్రాణం బ‌లైంది.. మ‌ద్యం తాగిన మ‌త్తులో మామ శంక‌ర్, బావ మ‌రిది అశోక్ లు అల్లుడు కొత్త ప‌ల్లి గా కొట్టడం తో చిన్న అక్కడికక్కడే మృతి. విషయం తెలసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మామ‌ను, బావ‌మ‌రిదిని అద‌పులోకి తీసుకున్నారు.. ఈ సంఘ‌ట‌న నేటి తెల్ల‌వారుఝామున జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement