Thursday, April 25, 2024

విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య…

విశాఖ కంచరపాలెంలో రౌడీషీటర్ శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి శ్రీనివాస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు సమాచారం. విషయం తెలసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పటల్ కు పంపారు. కాగా, శ్రీనివాస్‌పై పోలీస్ రికార్డుల్లో దొంగతనం కేసులు ఉన్నాయని, అతడిపై రౌడీ షీట్ కూడా ఉంద‌ని పోలీసులు తెలిపారు.. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement