Thursday, April 25, 2024

పరిటాల శ్రీరామ్ పై పోలీస్ కేసు..

టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రామగిరి పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు. ఆశ వర్కర్ ఆత్మహత్యాయత్నం సంఘటనపై రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శ్రీరామ్ పై కేసు నమోదు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement