Wednesday, May 8, 2024

విశాఖ 11వ డివిజన్ జ‌న‌సేన అభ్య‌ర్ధి భార‌తి గుండెపోటుతో మృతి…

విశాఖ‌ప‌ట్నం – ఎన్నిక‌ల కౌంటింగ్ రోజున విశాఖ జ‌న‌సేన‌లో విషాదం చోటు చేసుకుంది. ఈ ఎన్నిక‌ల‌లో 11 వ డివిజ‌న్ నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేసిన గోనె భారతి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఉద‌యం కౌంటింగ్ కేంద్రానికి బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో ఆమెకు గుండెపోటుకి గుర‌య్యారు.. కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆమెను హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు…. అయితే ఆమె అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు దృవీక‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement