Wednesday, October 16, 2024

KADAPA : విద్యుద్ఘాతంతో ఇద్ద‌రు చిన్నారులు మృతి

విద్యుద్ఘాతంతో ఇద్ద‌రు చిన్నారులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌డ‌ప జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చెన్నూరు మండ‌లం ఖాద‌ర్ ఖాన్ కొట్టాలలో రేకుల షెడ్డుపైకి ఎక్కిన చిన్నారులు ఆడుకుంటూ.. మెయిన్ లైన్ విద్యుత్ తీగ‌ల‌ను ప‌ట్టుకున్నారు. దీంతో విద్యుత్ షాక్ తో శ‌శాంక్ (12), మ‌నోజ్ (4) అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement