Saturday, April 27, 2024

Heavy rain: నెల్లూరులో కుండపోత వర్షం… జలవ‌ల‌యంలో లోతట్టు ప్రాంతాలు

నెల్లూరులో మిచాంగ్ తుఫాన్ ప్ర‌భావంతో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాగుంట లేఔట్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న అపార్ట్ మెంట్లు , షాపింగ్ మాల్ లో నీటిలో మినిగిపోయాయి.

రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పెన్నా పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement